సుపించండే...మీ ప్రేమ ని దాచుకొకండే


ఒరేయ్ చూపించు 

ఏమి రాసావో చూపించు ... 

అని అడిగింది కొడుకుని కావేరి 

"ఏమి లేదు అమ్మ వదిలేయి అన్నాడు " కార్తికేయ 

"చదవమంటే ఏమి చేస్తున్నావు "అని కార్తికేయ చేతిలో ఉన్న పుస్తకం తీసుకుంది 

“Karhikeya is my name”
“IAS Is my AIM”

అని రాసి ఉంది అక్కడ 

" ప్రాసలకి  ఏమి తక్కువ లేదు ..ప్రాసలు  రాసిన అంత సలువు కాదు ప్రయాస  పడడం  అంటే "

  "అందుకే ముందు చదువు అని చెప్పి వెళ్ళిపోయింది 

పుస్తకం తీసుకుని చదవడం మొదలు పెట్టాడు ..... 


"బాబు ఏమి చదవుతున్నావు "అన్న మాటకి తల  ఎత్తాడు కార్తికేయ 

ఎదురుగ అమ్మ వయస్సులో  ఉన్న ఆవిడని చూసి 

"ఎవేరు అండి  మీరు "

"అమ్మ అమ్మ అని పిలిచాడు"

"ఏమిటి రా నీ గోల అంటూ వచ్చింది కావేరి "

కావేరి ఎదురుగ ఉన్నావా ఆవిడా ని చూసి 

రండి సునీత గారు..ఏమిటి ఇలా వచ్చారు అంది 

"కార్తికేయ ఇవిడ మన ఇంటికి ఎదురుగ ఉన్న ఇంటికి వచ్చిన ఆంటీ రా అంది 

అవునా అంటూ .మన వాడు చదువుకోవడం మొదలు పెట్టాడు 

"ee  క్లాసు మీ వాడు అని అడిగింది సునీత .. 

"10th class అంది .. కావేరి 

అవునా మా అమ్మాయి ..కూడా tenth అంది సునీత 

Ok ..అని వంటిగదిలో ki velli వాళ్ళ మాటలో  పడిపోయారు కావేరి,సునీత 

"నీ దగ్గర తెలుగు గైడ్ ఉందా "అని తిన్నగా ఇంట్లోకి వచ్చి అడుగుతున్నా 

అమ్మాయిని చూసి కార్తికేయ తడపడ్డాడు 

అబ్బాయి కాబట్టి  తడపడ్డాడు  అంటాము కాని..నిజం చెపాలి అంటే భయపడ్డాడు 

"అమ్మ అమ్మ అని మళ్ళి  ఆరుపులు 

ఏమిటి raa అంటూ వచ్చిన కావేరి కి 

"హాయ్ ఆంటీ ..నెను సునీత గారి వాళ్ళ అమ్మాయిని  అంది 

" అవునా .రా  అమ్మ ఏమిటి ఇలా వచ్చావు .అంది 

"అమ్మ చెప్పింది .ంఈ అబ్బాయి కూడా tenth అంట కదా .అందుకే బుక్ తీసుకుందాము అని వచ్చా అంది 

"అవునా !ఒరేయ్ చూడు .అంది కావేరి 

"అవునమ్మ ఇంతకి నీ పేరు అంది 

"కిన్నెరా ఆంటీ "అంది మన కిన్నెరా 

మన వాడు అమ్మాయి వేపు  చూడకుండానే తెలుగు గైడ్ ఇచ్చేసాడు .. 

Thanks అని చెప్పి వెళ్లిపోతు .రేపు ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది 


"ఒరేయ్ కార్తికేయ ...నెను చెప్పను కదా రా .. oka ammayi  ని లవ్ చేస్తున్నా అని"

"ప్లీజ్ రా లవ్ లెటర్ రాసి ఇవ్వరా  ప్లీజ్ అన్నాడు "ప్రవీణ్ 

"అబ్బ .. ఎలా రాయను ఏమి అని రాయను రా ..నాకు ఏమి తెలుసు అమ్మాయి గురించి 

అన్నాడు కార్తికేయ 

"ఏమి తెలియాలి .... అమ్మాయి ..చాలా బాగుంటుంది .. అన్నాడు ప్రవీణ్ 

పోరా నేను రాయను .. అన్నాడు కార్తికేయ 

ప్లీజ్ రా raasthe.. సాయంత్రం  నీకు కోవా కొని పెడతా అన్నాడు 

ఇంకా ఏమి ఉంది 

కోవా కోసం కన్యాకుమారి అయిన వెళ్ళే మన కార్తికేయ .. 

"సరే చెప్పు ఏమి రాయాలి అన్నాడు 

"ఏదో ఒకటి తనని పొగుడుతూ రాయి రా అన్నాడు .. 

ఒరేయ్ తన గురించి చెపు అన్నాడు 

"ప్రియా ,
నీ రూపం నన్ను చేసింది కవి

నువ్వు నాకు ప్రేమ వెలుగు ఇచ్చిన రవి

నువ్వు లేని చోటు నాకు అడవి,

నువ్వు నా స్వపనమోలో సంచరిస్తున సొగసిరివి

నా హృదయపు తోటలో విహరిస్తున విహరీవి ,

అందంతో పోట్టిపడగల అందం ఉన్నా అందనవి,

మాటలలో మలయమరుతని కురిపించగల మాటకారివి,

నీ నవ్వుతో నా నవనాడులను అడిస్తున నాట్య మయురివి.."

అని రాసి ఇచ్చాడు కార్తికేయ 

చాలా థాంక్స్ రా అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రవీణ్ 


"ఇదిగో నీ గైడ్ ..థాంక్స్  అని "బుక్ ఇచ్చింది  కిన్నెరా 

మన వాడు మెల్లగా బుక్ తీసుకున్నాడు 

"అవును కార్తీక్ ! నీకు తెలుగు బాగా వచ్చా అని అడిగింది 

" నేను తెలుగు మీడియం కదా అన్నాడు 

"అవును కాదా నేను ఇంగ్లీష్ మీడియం తెలుగు నాకు రాదు గా అని బుంగ మూతి పెట్టి 

"నీకు విహరివి అంటే ఏమిటి అంది "

అంతే కార్తికేయ ఒక్క నిముషం సందిగ్ధం లో పడ్డాడు .. 

"ఏమిటి అని మళ్ళి అడిగాడు 

"విహరివి " అని అంది కిన్నెరా 

"ఎక్కడ చదివివావు అన్నాడు "

..ఇంకా ఉంది 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment