సుపించండే...మీ ప్రేమ ని దాచుకొకండే -2

"ఎక్కడ చదివివావు అన్నాడు "

" అదా ..ఇందాకా  స్కూల్ నుండి వస్తుంటే  ఎవేడో ఇచ్చాడు .. 

"ఏదో ఏదో రాసాడు కానీ .. అర్ధం కాలేదు కానీ చదవడానికి RYMING బాగుంది 

అని అంది కిన్నెరా 

అంతే మన వాడికి మాట లేదు

ప్రవీణ్ లవ్ చేస్తోంది అమ్మాయినా .. 

అమ్మో లెటర్ మనం రాశాం  అని తెలిస్తే ఇంకా ఏమి అయిన ఉందా .. 

అని 

"విహరివి అంటే నాకు తెలియదు అన్నాడు " కార్తికేయ 

"అవునా  సరే లే .."BYE అని వెళ్ళబోయింది  కిన్నెరా 

కిన్నెరా !ఇంతకి వాడికి ఏమి CHEPUTUNNAVU అన్నాడు కార్తికేయ 

ఎవేరికి ANI వాడికా ..వాడి బొంద .. అంత లేదు వాడికి .. 

రెండు రోజులు తిరిగి వాడే వెళ్ళిపోతాడు అంది ... 

ఒక్క ఛండాలపు నవ్వు నవ్వి BYE  అన్నాడు కార్తికేయ 



"ఒరేయ్ పంది .నీకు అసలు బుద్ధి ఉందారా .. 

 నువ్వు ఎవేరికి లవ్ లెటర్ ఇచ్చావో తెలుసా 

అసలు అమ్మాయి పేరు ఏమిటో  తెలుసా అన్నాడు 

"పేరు  ఎందుకు రా..బాగుంది .లవ్ లెటర్ ఇచ్చా  అంతే అన్నాడు 

"ఒరేయ్ . అమ్మాయి మా ఇంటి ఎదురగ  ఉంటుంది రా అన్నాడు 

"అవునా చెప్పలేదు ఏమి రా !ఇంకా ఏమి హ్యాపీ గా మీ ఇంట్లో కుర్చుని అమ్మాయిని చూడచ్చు అన్నాడు 

" వెళ్లి చూడు వాళ్ళ అమ్మ నీ అంతు చూస్తుంది అన్నాడు కార్తికేయ 

"నువ్వు మరీను రా... మరి భయపడుతున్నావు 

"మాస్టారు చుస్తునారు అని copy 

ఆంటీ చుస్తునారు  అని అమ్మాయి వేపు చూపు  ఆపకూడదు 

సరే లే నీకు ఆర్ధం కాదు లే కానీ

రేపు మీ ఇంటికి వస్తా ..combined స్టడీస్ అన్నాడు ప్రవీణ 

నువ్వు ఏవి  స్టడీ చేస్తావో నాకు తెలియదా .సరే చావు అని ఇంటికి బయలదేరాడు  కార్తికేయ 

"ఒరేయ్ ఏది రా అమ్మాయి అని అన్నాడు ప్రవీణ్ కార్తికేయతో 

"ఏరా ఎప్పుడు అయిన 6 కి లెచ్చావా ..అమ్మాయి అంటే చాలు ... 

నీతో పాటు నాకు ఏమిటి రా గోల అన్నాడు 

"పూజ కోసం పుష్పం 

ప్రేమ కోసం స్నేహం రా "

అన్నాడు ప్రవీణ్ 


అబ్బ ఏమిటిరా నీతో ఉంది నాకు కూడా తెలుగు పొంగుతోంది అని నవ్వు కున్నారు ఇద్దరు 


అప్పుడే స్నానం చేసి "అమ్మ అన్నం పెట్టవే అంటూ అటు ఇటు తిరుగ్తున్న కిన్నెరా ని చూసారు  ఇద్దరు 

"ఏమి ఉంది రా !ఇంతకి నా డార్లింగ్ పేరు ఏమిటి అన్నాడు "ప్రవీణ్ 

"కిన్నెరా !"

"కిన్నెరా ..బాగుంది రా "అని ఆటే చూస్తునాడు ప్రవీణ్ 

కార్తికేయ మాత్రం భయం గా పుస్తకం లో మొహం పెట్టి చదువుకున్తునాడు 



స్కూల్ కి రెడీ అయ్యి బయలాదేరింది కిన్నెరా 

"బాబు !bhuddiman mukiya  వెళ్దామా అమ్మాయి స్టార్ట్ అయింది అన్నాడు ప్రవీణ్ 

ఎక్కడికి నేను రాను నువ్వు వెళ్లి అన్నాడు 


పోరా అని ప్రవీణ్ వెళ్ళిపోయాడు 

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS